*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *బుధవారం*🌷
*🪷14అక్టోబరు26🪷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - శరదృతువు*
*ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*
*తిథి : చవితి* రా 01.13 వరకు ఉపరి *పంచమి*
*వారం : బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : అనూరాధ* రా.తె 04.03 వరకు ఉపరి *జ్యేష్ఠ*
*యోగం : ఆయుష్మాన్* రా 08.39 వరకు ఉపరి *సౌభాగ్య*
*కరణం : వణజి* మ 12.16 *భద్ర* రా 01.13 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ09.00-10.00 సా04.00-06.00*
అమృత కాలం : *సా 04.38 06.23*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : ఉ 06.06 - 07.51*
*దుర్ముహూర్తం :ప 11.30 -12.17*
*రాహు కాలం : ప 11.53 - 01.22*
గుళికకాళం : *ఉ 10.25 - 11.53*
యమగండం : *ఉ 07.28 - 08.56*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం :*ఉ 06.09*
సూర్యాస్తమయం :*సా 05.56*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 06.00 - 08.21*
సంగవ కాలం : *08.21 - 10.43*
మధ్యాహ్న కాలం : *10.43 - 01.04*
అపరాహ్నకాలం : *మ 01.04- 03.26*
*ఆబ్ధికం తిధి : ఆశ్వయుజ శుద్ధ చవితి*
సాయంకాలం : *సా 03.26 - 05.47*
ప్రదోష కాలం : *సా 05.47 - 08.14*
రాత్రి కాలం : *రా 08.14 - 11.29*
నిశీధి కాలం : *రా 11.29 - 12.18*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.11*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి