*ॐ లక్ష్మణుడు చెప్పిన లోకం పోకడ - 2*
*(మాయా సీతను ఇంద్రజిత్తు సంహరించగా, మరణించినది అసలు సీతే అనుకుని, బాధపడుతున్న శ్రీరామునితో)*
*यस्यार्थाः स च विक्रान्तः*
*यस्यार्थाः स च बुद्धिमान् ।*
*यस्यार्थाः स महाभागो*
*यस्यार्थाः स महागुणः ।।*
*- युद्धकाण्ड 83/36*
*యస్యార్థాః స చ విక్రాన్తః*
*యస్యార్థాః స చ బుద్ధిమాన్ I*
*యస్యార్థాః స మహాభాగో*
*యస్యార్థాః స మహాగుణః ॥*
*- యుద్ధకాండ 83/36*
*ధనమున్నవాడే పరాక్రమవంతుడు.*
*ధనమున్నవాడే బుద్ధిమంతుడు.*
*ధనమున్నవాడే మహాభాగ్యశాలి.*
*ధనమున్నవాడే గొప్పగుణాలు కలవాడు.*
*He alone is gallant, to whom riches have flown;*
*He alone is clever, in whom riches have come to stay.*
*He alone is highly fortunate, in whom riches exist;*
*again he alone is superior in excellences, in whom riches have found their receptacle.*
*- రామాయణం శర్మ*
*భద్రాచలం*
*(ద్వారకాతిరుమల మకాం)*
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి