*ॐ లక్ష్మణుడు చెప్పిన లోకం పోకడ - 1*
*(మాయా సీతను ఇంద్రజిత్తు సంహరించగా, మరణించినది అసలు సీతే అనుకుని, బాధపడుతున్న శ్రీరామునితో)*
*यस्यार्थास्तस्यमित्राणि*
*यस्यार्थाः तस्य बान्धवाः ।*
*यस्यार्थाः स पुमान्लोके*
*यस्यार्थाः स च पण्डितः ।।*
*- युद्धकाण्ड 83.35*
*యస్యార్థాస్తస్యమిత్రాణి*
*యస్యార్థాస్యస్యబాన్ధవాః I*
*యస్యార్థాస్సపుమాన్లోకే*
*యస్యార్థాః స చ పణ్డితః II*
*- యుద్ధకాండ 83.35।।*
*ఎవనివద్ద ధనముండునో వానికే మిత్రులుంటారు.*
*ఎవనివద్ద ధనముండునో వానిదగ్గరకే బంధువులు చేరతారు.*
*ఈ లోకంలో ధనమున్నవాడే పురుషుడు; ధనమున్నవాడే పండితుడుగా పరిగణింపబడతాడు.*
*Friends gather round him in whom riches abide;*
*Kinsfolk too stand by him in whom riches have found their way.*
*He alone is virile, in whom riches find their place ; nay,*
*he alone is learned, in whom riches have found their abode.*
*- రామాయణం శర్మ*
*భద్రాచలం*
*బెజవాడ మకాం*
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి