*ॐ లక్ష్మణుడు చెప్పిన లోకం పోకడ - 3*
*(మాయా సీతను ఇంద్రజిత్తు సంహరించగా, మరణించినది అసలు సీతే అనుకుని, బాధపడుతున్న శ్రీరామునితో)*
*यस्यार्थाःधर्मकामार्थाः*
*तस्यसर्वंप्रदक्षिणम् ।*
*अधनेनाఽर्थकामेन*
*नाఽर्थःशक्योविचिन्वता ।।*
*- युद्धकाण्ड 83.38*
*యస్యార్థాః ధర్మకామార్థా:*
*తస్య సర్వం ప్రదక్షిణమ్*
*అధనేనాఽర్థకామేన*
*నాఽర్థ: శక్యో విచిన్వతా ।।*
*- యుద్ధకాండ 83.38*
*ధనమున్నవానికే ధర్మము, కామము, అర్థము కూడా సిద్ధించును.*
*వానికి అంతా అనుకూలంగా జరిగిపోతాయి.*
*ధనము లేనివాడు ధనంకోసమై ఎంత ప్రయత్నించినా అది లభించదు.*
*అసలు కొంత ధనమున్నవాడే దానిని ఇంకా సంపాదించుకొనగలుగును.*
*The other end too in the shape of "virtue and pleasure" of a man in whom riches abide*
*are easily accomplished ; nay,*
*everything turns exceedingly favourable to him.*
*Wealth however cannot be attained without endeavour by a penniless man seeking wealth and even hunting for it.*
*- రామాయణం శర్మ*
*భద్రాచలం*
*(బెజవాడ మకాం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి