హిందూ చైతన్య వేదిక, ఆంధ్రప్రదేశ్
చేతులు జోడించి చేస్తున్న అభ్యర్థన
*5 ఆగస్టు 2020 బుధవారం*మీ *ఇల్లు,షాపు, ఆఫీసు,పనిప్రాంతం,ఫ్యాక్టరీ* ఎక్కడ ఉంటే అక్కడ
ఉదయం సుముహూర్త సమయానికి సీతారాముల పటం ,మీ ఇంట్లో పూజాగదిలో ,దేవీ దేవతల పటాలముందు.దీపాలు వెలిగించండి పసుపు , కుంకుమ,అక్షింతలు,పుష్పాలుసమర్ పించండి,అవకాశం ఉన్నచోట ,దేవాలయాలలోపూజలో పాల్గొనండి ,పూజ చేయండి.
రాత్రి7.00గంటలకుసాధ్యమైనంత వరకు మరింత ఎక్కువ* దీపాలను వెలిగించండి.*మహిమాన్విత రోజుకు, ఆ క్షణాలకు మిమ్మల్ని మీరు సాక్షిగా చేసుకోండి*.
హిందువులారా మీరు హిందులమని గర్వంగా భావించండి.*ఈ 500 సంవత్సరాలలోఅదృష్ట వంతులు మీరు**హిందూ ఆత్మాభిమాన పునరుద్ధరణ స్వయంగా. మీ కళ్ళతో చూసే భాగ్యం, మీ చెవులతో వినే భాగ్యం ,మీ చేతులతో పూజచేసే భాగ్యం. మీ నోటీత స్మరించే భాగ్యం మీకు కలిగింది.మీ కలలను సాకారం చేసుకున్న అవకాశం పొందిన అదృష్ఠవంతులు మీరు.ఆరోజుమర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జన్మస్థలమైన సరయూ నదిఒడ్డున వున్న అయోధ్య యొక్క పుణ్య భూమిలో మన ఆరాధ్య దైవం * మర్యాద పురుషోత్తముడు .రామో విగ్రహవాన్ ధర్మః . ధర్మానికి ప్రతీక ఐన రాజా రామచంద్ర ప్రభువు మన ఆయోధ్య శ్రీ రాముడికి అద్భుతమైన నవ్య భవ్య రామమందిరం నిర్మాణం యొక్క భూమి పూజ జరుగుతుంది * హిందువులారా శ్రీ రాముడిఅద్భుత మందిరంలో దివ్య స్వరూపుడైన రాముడివిగ్రహాన్ని ఆయన రాజ్యాన్ని తిరిగి ప్రతిష్టిస్తారు*దయచేసి మీ అందరిని అభ్యర్దిస్తున్నాము.ఈ పవిత్రమైనరోజు దీపం వెలిగించాలి * యావత్ భారతాన్ని కాదు, మొత్తం ప్రపంచాన్ని హిందూ సమాజాన్ని దీపశక్తికాంతితో పరిచయం చేయాలి.*
శ్రీరామ జయరామ జయజయ రామ విజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి.
*జై శ్రీరామ్ జైజై శ్రీరామ్* భారత్ మాతా కీ జై
గంగా మాతా కీ జై ,
గోమాతా కీ జై
తులసీ మాతా కీ జై .
రాజా రామచంద్ర మహరాజ్ కీ జై
పవనసుత హనుమాన్ కీ జై
మళ్ళీ శ్రీ మరాజ్య స్థాపనలో
అందరితో కలసి మన మందరము అడుగులో అడుగు కలిసి ముందుకు వేద్దాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి