*🦋 GooD MorninG🦋*
🌹🙏💅🌹🙏💅🌹🙏💅🌹🙏💅
*Beautiful Words..For Beautiful Life ✍🏼*
■ 🎯 *_*మిత్రమా కోల్పోయిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నావా...???.....* అయితే నువ్వు ఇంకా... మరింత..మరికొంత కోల్పో తావు..!!!_ అవేంటంటే...
*1.విలువైన కాలాన్ని*
*2.మనో ధైర్యాన్ని*
*3.గొప్పగొప్ప అవకాశాలను*
*4.గొప్ప మానవీయ బంధాలను*
_నువ్వు కోల్పోయిన వాటి గురించి అదేపనిగా.... ఆలోచిస్తూ... బాధపడుతూ కూర్చుంటే...ఈ నాల్గింటిని.. తెలిసి కూడా అనవసరంగా కోల్పోతావు మిత్రమా....!!_
✌️👆👌🏃♀️🏃🏻♂️🧍♀️🧍🧍♂️🧶
■ 💅 _ *మిత్రమా....! *ప్రయత్నంలోనే.... గెలుపు దాగుంది*..... ప్రయత్నిస్తేనే గెలుపు లభిస్తుంది. *ప్రయత్నమే* మనకి ఓటమిని దూరం చేస్తుంది..... ఒక పనిని మొదలుపెట్టి... *నేనిది చేస్తాను*..అని అనుకున్నపుడే నీవనుకున్న పని సగం అయిపోయినట్లే....సగం విజయం పొందినట్లే.....!
---గెలుపు ...ఓటములను పక్కన పెట్టు... ముందు ప్రయత్నం చెయ్యు..!!_ *భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పిందదే.....!*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి