బాబు మేం ముసలోళ్లం... ఇంద 2,500 తీసుకో,
అన్నా నే బార్బర్ని.......... ఇంద 10,000 తీసుకో,
అన్నా నే మగ్గం నేస్తా.... ఇంద 24,000 తీసుకో,
అన్నా నే మహిళను.... ఇంద 15,000 తీసుకో,
అన్నా నే బలిజకాపును.... ఇంద 15,000 తీసుకో,
అన్నా నే ఆటో తోల్తా.... ఇంద 10,000 తీసుకో,
అన్నా నే చిన్నవ్యాపారిని.... ఇంద 10,000 తీసుకో,
అన్న నే స్కూలుకు పోతున్నా... ఇంద 15,000 తోసుకో,
అన్నా నే డిగ్రీ చదువుతన్నా, హాస్టల్లో
ఉంటున్నా... ఇంద 10,000+20,000తీసుకో,
అన్నా మేం 45ఏళ్ళు నిండినSC,ST,BC,మైనారిటీ మహిళలం... ఇంద 18,000 తీసుకో.
అన్నా.........!
మేం
తినడానికి తిండి లేని,
ఉండడానికి ఇల్లు లేని,
వైద్యానికి డబ్బులు లేని,
తొడుక్కోడానికి గుడ్డలు లేని పేద OC లం అన్నా.....
అన్ని మూసుకొని టాక్సులు కట్టు !
ప్రతి ఏటా మాకే ఓట్లు వెయ్ పో...
ఇది ప్రస్తుత ప్రభుత్వాల పనితీరు ! ఇది ఒకసోదరుడు పెట్టిన పోస్ట్ నాకు బాగా నచ్చింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి