6, అక్టోబర్ 2020, మంగళవారం

113. ఓం భావనాగమ్యాయై నమః.🙏



శా. రమ్యాకార! నిరంతరాత్మ విలసద్రాజేశ్వరీ! *భావనా*


*గమ్యా!* సత్య విరాజవీవు, జగతిన్ సర్వాత్మవౌ నిన్నునా


సౌమ్యస్వాంతులు భావనా ప్రతిభచే సర్వత్ర భావింతు 

రా


సౌమ్య స్వాంతుల భావనన్ వెలుఁగుదే సద్భావనన్ బెంచుచున్.🙏


అమ్మకు నమస్కరించుచు🙏

చింతా రామకృష్ణారావు.

కామెంట్‌లు లేవు: