6, అక్టోబర్ 2020, మంగళవారం

ఆరోగ్యకేంద్రము

 🌸*ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్రాహ్మణ కుటుంబాల ఆరోగ్యకేంద్రము*🌸

వాట్సాప్ లో మీరు మెసేజి చేస్తే మీకు సమయం ఇస్తాము : వచ్చి కలవచ్చు ..🙏🙏 


✅వివరాలకు : పేరు , వయసు , వ్యాధి / జబ్బు / ఇబ్బంది వ్రాయండి✅ 



♻️హోమియో పతి లో అన్ని రోగాలకు మందులు ఉచితముగా లభిస్తాయి

మలక్పేట్ రావాల్సి ఉంటుంది. ♻️


▶️ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉన్నవారు : మీ ఆరోగ్య సమస్యలు రాయండి .. 


 ✅ఎక్స్రే , సిటీ స్కాన్ , MRI లాంటి పరీక్షలు కావాలి అనుకున్నపుడు ▶️రెండు రోజుల ముందే మాకు వివరాలు పంపాలి .. 


▶️ఏదైనా అనారోగ్యం చేస్తే .. వెంటనే మాకు మెసేజి చెయ్యండి 24 గంటలు అందుబాటులో ఉంటాము. 


🕙కంటి పరీక్షలు ఉచితము - కంటి అద్దములు కూడా తీసి ఇవ్వబడును 


🕙ఫిజియో థెరపీ కోసం మీ సమస్య తెలపండి 


♻️షుగర్ మందులు ఉచితంగా ఇవ్వబడును 




🌸బ్రాహ్మణ సంక్షేమ భవన్ 🌸

🌸పేద మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్య కేంద్రము 🌸

*వాట్సాప్ నంబర్ : 9701609689*

*_కాల్ చెయ్యొద్దు , మెసేజి మాత్రమే పెట్టండి_*

1 కామెంట్‌:

BRAHMIN WELFARE BHAVAN చెప్పారు...

ఇక నేరుగా కార్యాలయానికి హాజరు అవ్వచ్చు

బ్రాహ్మణ సంక్షేమ భవన్
బ్రాహ్మణ సహాయ కేంద్రము
Timings : 10am to 5pm
నూతన కార్యాలయాన్ని
నల్లకుంట శంకర మఠం
ఎదురుగ ఈరోజు

కార్తీక సోమవారం
16 నవంబర్ 2020
రోజు ప్రారంభం చేశాము

ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి
Timings : 10am to 5pm

రాగానే టోకెన్ తీసుకోవాలి
కౌంటర్ లో హాజరు అయ్యి
మీ వివరాలు నమోదు చేయించాలి

వెంటనే మీకు సమాధానం చెప్తారు

సేవలు :
మందులు
మెడికల్ చెక్ అప్ లు
ఆశ్రమాల వివరాలు
హోమియో మెడిసిన్
డాక్టర్ తో సంప్రదించడం
బ్రాహ్మణ హాస్టల్
అంబులెన్సు
వధువు వివాహానికి సహాయం
ఇల్లే గడవని వారికి సరకులు
లీగల్ సర్వీసు
మ్యారేజి కౌన్సెలింగ్
వ్యక్తిగత సమస్యలు





ఇతర విభాగములు ఉంటాయి
Timings : 10am to 5pm

నేరుగా కార్యాలయానికి వచ్చి
దరఖాస్తు ఇచ్చిన వారికి
త్వరితగతిన పరిష్కారములు లభిస్తాయి
Timings : 10am to 5pm
ఆధార్ కార్డు చూపించాలి
అక్కడ ఇచ్చిన దరఖాస్తు నింపాలి

అర్హులు కాని వారు :
కులాంతర వివాహం చేసుకున్న వారు
బ్రాహ్మణ ద్రోహులు
బ్రాహ్మణేతర అలవాట్లు ఉన్నవారు
ఆవేశం ఎక్కువ ఉన్నవారు
అహంభావం ఉన్నవారు

సూచన :
వచ్చిన వారు ప్రశాంతంగా ఉండాలి
నిశ్శబ్దం పాటించాలి
అనవసర విషయాలు మాట్లాడరాదు
సమయం వృధా చెయ్యరాదు

శానిటైజర్ వాడాలి
మాస్కు ధరించి రావాలి


మన వాళ్ళు తయారు చేసిన వస్తువులు అక్కడ లభిస్తాయి
కొని వారికి నేరుగా సహకారం అందించవచ్చు ..

బ్రాహ్మణులు తయారు చేసిన వస్తువులు అక్కడ
ప్రకటన లాగ పెట్టుకోవచ్చు ..
Timings : 10am to 5pm

వస్తువులు అమ్ముకోవచ్చు

తప్పక హాజరు అవ్వండి ..

మనకు మనమే సహాయ సహకారాలు అందించుకోవాలి.


కార్యాలయం చిరునామా

బ్రాహ్మణ సహాయ కేంద్రము

నల్లకుంట శంకర మఠం ఎదురుగా
రైల్వే బ్రిడ్జ్ కి వెళ్లే దారిలో
శంకరమఠం నుండి ఉస్మానియా రోడ్ కాకుండా
ఎదురుగ ఉన్న గల్లీ నుండి డిడి కాలనీ కి వెళ్లే దారి
2-1-565 /2/1 NALLAKUNTA
హైదరాబాద్ 500044


ఫోన్ : 6304921292
లేదా
వాట్సాప్ నంబర్ :
9701609689
Timings : 10am to 5pm

శుభం భూయాత్