6, అక్టోబర్ 2020, మంగళవారం

బుద్ధిమంతులు

 గతశోకో న కర్తవ్యో భవిష్యం నైవ చిన్తయేత్ 

వర్తమానేషు కార్యేషు వర్తయన్తి విచక్షణాః



బుద్ధిమంతులు గడచిపోయినదానికి శోకించరు ; భవిష్యత్తును గూర్చి ఆలోచించరు ; జరుగుతున్న పనులమీదనే దృష్టి నిలుపుతారు.


శుభోదయము !

కామెంట్‌లు లేవు: