ఓ కరుణా సముద్రుడైన శంకరా! నేను నా చేతుల వలన, పాదాల వలన, మాటల ద్వారా, మరియు శరీరం వలన గాని, వినికిడి వలన గాని, చూచుట వలన గాని, మనస్సు వలన గాని, తెలిసి గాని, తెలియక గాని, ఏదయినా అపరాధం చేసి నట్లయితే అవన్నీ క్షమించవలసినది.
🙏🏻🙏🏻🙏🏻
నిద్రకు ఉపక్రమించే ముందు కాసేపు భగవన్నామ స్మరణ చేసి ఈరోజును ముగిద్దాం. మీ ఇష్టదైవాన్ని కాసేపు తప్పక ప్రార్ధించండి .. రోజు మన దేహాన్ని శుభ్రం చేసుకున్నట్టు మన మనసుని కూడా నిద్రించే ముందు భగవన్నామ స్మరణతో పరిశుభ్రం చేసుకోవాలి . రోజు ధ్యానం చేస్తుంటే క్రమేణా జీవితం లో సకల సౌభాగ్యాలు సమకూరుతాయి . మనసుకి ధ్యానం అలవాటు చేయండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి