* రాక్షసులతో సమానులు ఏవరు ?
1. రాజాజ్ఞ
మీరినవారు.
2. ఆధారం
లేక అప్పు చేసినవారు.
3. తనంతటి
వాడు లేడని గర్వించేవాడు .
4. జన్మనిచ్చిన వారిని కష్టపెట్టేవాడు.
5. చేసిన
ఉపకారాన్ని మరిచేవాడు.
6. ఆడదాని
మాటలు విని కలహించేవాడు.
7. నమ్మించి
మోసగించేవాడు.
8. స్త్రీని
బలాత్కారంగా అనుభవించేవాడు.
9. నిరసంగా
పరిహసించువాడు .
10. సభకు విగ్నం కలిగించువాడు.
11. పురుషుని
అదుపాజ్ఞలలో ఉండని స్త్రీ .
12. హంతకుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి