ప్రపంచం లో ఆక్సిజన్ పీల్చుకొని,
ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు....
ఇంకో అద్బుతమైన విషయం తెలుసా? .....
మనం తల్లి గా భావించే ఈ గోవు తో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల, మన శరీరం లో వున్న అనారోగ్యాన్ని , ఆ గోవు ముక్కు లో వున్న ఒక గ్రంధి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేత కు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డి ని తిని, అందుకు తగిన విధం గా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. ఇది మహా అద్భుతం. అందుకే ప్రతి ఒక ఇంట్లో ఒక గోవు వుంటే దైవం మన వెంటే వున్నట్లు మన పురాణాల లో చెప్పారు.!!
ఈ రహస్యం విదేశీయులు విదేశాలలో గోవులను వాటేసుకోడం అనే ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు.!!
మన భారత దేశం లో జాతి ఆవులు 36 రకాలు,
ప్రపంచం లో వింత వ్యాది సోకడం తో ఎన్నో జాతులు నశించిపోయాయి. కాని మన జాతి గోవు జాతు ల పై ఆ ప్రభావం పడలేదు. ఎండకు, వానకు, చలి కి అన్నిటికి తట్టుకొని జీవించింది. ఏ శాత్రవేత్తలకు అర్థం కానిది మన గోవు, వారు ఎన్ని జన్యు మార్పిడి లు చేసిన జాతి అయిన ఆన్ని వాతావరణాల కు తట్టుకోలేక పోతున్నాయి ఆ కృతిమ జాతులు.!!
అందుకే ప్రపంచం లో ఎన్నో దేశాలు మన గోవుల ను ఎగుమతి చేసుకొని వృద్ధి చేసుకొంటున్నారు.
ఇక గోమూత్రం లో 47 రకాల మూల పదార్థాలు వున్నాయి. మన పురాణాల లో చెప్పిన పంచగవ్యం లో ని 64 సూత్రాల పైన జరిగిన పరిశోధన తో గోమూత్రం మరియు గోవు పేడ తో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన ఔషదాలు కనుగోన్నారు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల ఔషదాలు కూడా కనుగొన్నారు. ఈ ఔషదాలు ప్రకృతి సహజమైనవి, ఎంటువంటి రసాయనాలు అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు.!!
అందుకే మాన భారతీయ సంస్కృతి ని గోసంస్కృతి అని కూడా అంటారు, గోవు యొక్క విశిష్టత ఎంతో అందుకే మన పూర్వికులు మన పురాణాల లో ఎప్పుడో చెప్పారు.!!
#గావోవిశ్వస్యమాతరః.!! గోవు విశ్వానికి తల్లి.!!
సకలదేవతా స్వరూపం.!! గోవు ఐశ్వర్యానికి ప్రతీక.!!
ఒకప్పుడు భారతీయ చక్రవర్తులు తమ కోశాగారం యొక్క
సంపదను గోసంపదతో సరి పోల్చుకునేవారు.!! వేల కలది గోవులను దానము చేసేవారు.!! ఋషులు తమ ఆశ్రమాలలో గోశాలలు ఏర్పాటు చేసి చక్కగా గోవులను పోషించేవారు.!! రాజుల దగ్గర గోవులను దానంగా స్వీకరించిన ఋషులు గోఐశ్వర్యాన్ని గోసంపదను సమాజానికి అందించేవారు.!! అందుకే వారు #గోత్రఋషులు అయినారు.!!
"'గో' త్రాయతే ఇతి గోత్రః ""
గోవులను రక్షించేవారు గోత్రఋషులు.!!
ఋషిసంతతికి వారసులం మనం హిందువులం.!!
అ-ఆ-ఇ-ఈ లలోచతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి.!!
'అ' అంటే అమ్మ ధర్మస్వరూపం.!!
'ఆ' అంటే ఆవు అర్ధస్వరూపం.!!
'ఇ' అంటే ఇల్లు కామ్యస్వరూపం.!!
'ఈ' అంటే ఈశ్వరుడు మోక్షస్వరూపం.!!
గోవులను రక్షిద్దాం.!! గోమాతలను పూజిద్దాం..!!
-:శుభమ్ భూయాత్:- స్వస్తి.!!
--- మీ #బ్రహ్మశ్రీసామర్లవేంకటేశ్వరాచార్య.!!
#ధర్మపథం.!! #ధర్మసంవర్ధినీపీఠం.!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి