ఒక తండ్రికి కొడుకు మీదున్న ప్రేమ... ఒక కొడుక్కి తండ్రిమీదున్న గౌరవం... ఒక భర్తకు భార్యమీద ఉన్న బాధ్యత... ఒక భార్యకు భర్తమీద ఉన్న నమ్మకం...
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం... ఒక తమ్ముడికి అన్నమీద ఉన్న మమకారం...
అన్నీ కలకగలిపి మనిషి బతకడానికి అవసరమైనదే *రామాయణం* ..
పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగే శ్రీరాముని పెళ్లి ప్రతీసారి ఘనంగా జరగాలని కోరుకుంటూ...
హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది *రామతత్వం* !!
కష్టంలో కలిసి నడవాలన్నది *సీతాతత్వం* !
*అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు*
🌹 శుభోదయం 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి