*శుభోదయం*
🙏💐🙏💐🙏
👉 సాధనకు ముందు *జీవి తన దేహమే ఆత్మగా భావిస్తాడు..*
అదే *దేహాత్మ లేదా అహం భావన లేదా అహంకారం.*
👉 ఆధ్యాత్మిక సాధనలోకి అడుగుపెట్టాక *ఆత్మను నాలుగు స్థాయిలలో తెలుసుకుంటాడు..* అలా తెలుసుకున్న జీవి యొక్క భావన పటాపంచలు అవుతుంది..
👉 ప్రాథమిక స్థాయి *తనయందు ఉన్న ఆత్మను గుర్తిస్తాడు..*
*అది - మమాత్మ*
👉 మధ్యమ స్థాయి *సర్వభూతములందు ఉన్న ఆత్మను గుర్తిస్తాడు...*
*అది - సర్వ భూతాత్మ*
👉 ఉత్తమ స్థాయి
*ఆత్మ సర్వవ్యాపకమని - తనలో, సమస్త సృష్టియందు ఉన్న ఆత్మస్వరూపమును అనుభవంలోకి తెచ్చుకుంటాడు.* అప్పుడు
*అతడు - మహాత్మ అవుతాడు.*
👉 అత్యుత్తమ స్థాయి *అది అనుభవంలోకి వచ్చి సాక్షిగా మిగలిపోతాడు.....*
*అప్పుడు అతడే - పరమాత్మగా ఉండి పోతాడు.*
*ఓం శ్రీ అరుణాచల శివ*
🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి