మనస్సు నిశ్చలంగా ఉంటే అది నిన్ను భగవంతుని వైపు తీసుకుని వెళ్తుంది. కానీ, మానవుడు బాలుడిగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు. యౌవనంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కాని పరమాత్మ యందు ఆసక్తి చూపే వారెవరూ లేరు కదా! అని జగద్గురువులు *ఆది శంకరాచార్యులు* వచించారు.
🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి