*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*స్త్రీ ఔన్యత్యం:*
```ఒక బలమైన మనస్తత్వం కలిగిన స్త్రీకి తెలుసు..తానూ ఎలా ఉండాలో! తన కళ్ళలో కన్నీరు ఉబికినా, వంటినిండా కష్టాలు కలిగినా, ఇంటినిండా ఇబ్బందులు ఉన్నా.. చిరుననవ్వుతో .. ‘నేను ఓకే’ అంటూ జీవనాన్ని సాగిస్తుంది.```
```అందుకే స్త్రీ ఒక మహా వృక్షం వంటిది.```
```ఎలా అంటే..```
```ఎన్నో గాలివానలు, తుఫానులు, సునామీలు వచ్చినా చెట్టు ఎలా పడిపోదో, ఒకవేళ పడిపోయినా, ఎండిపోయినా ఆఖరుకు చిన్న కొమ్మ మిగిలినా మరల చిగురిస్తుంది, పుష్పిస్తుంది ఫలిస్తుంది.```
```అలాగే స్త్రీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, తనను తానూ మరల నిర్మించుకుంటూ, మరల పునరుత్తేజం పొందుతూ నిలబడగలదు.```
```ఇవన్నీ ధైర్యంగా ఉన్న బలమైన స్త్రీ మాత్రమే చేయగలదు.```
```మనోబలం లేని స్త్రీ తట్టుకుని నిలబడ లేదు.```
*అదే స్త్రీ ఔన్నత్యం ..!*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
* గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
9493906277
లింక్ పంపుతాము.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి