23, జనవరి 2024, మంగళవారం

కష్టాలు గడిచి గట్టెక్కే

 💎🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️💎

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


// *శ్లోకం* //  

*సుహృదయ నిర్మలచిత్తే*

*గుణవతి భృత్యే, సువృత్తిని కళత్రే*

*స్వామిని దయార్ద్ర హృదయే*

*నివేద్య కష్టం సుఖీ భూయాత్॥*

 *_~సంస్కృత సూక్తి సుధ_* 


భావము - 

ఎవరైనా తన కష్టాలను గురించి నిజమైన స్నేహితునితోనూ, విశ్వాసపాత్రుడు, గుణవంతుడైన సేవకునితోనూ, తనను గాఢంగా ప్రేమించే భార్యతోనూ, దయ, ధర్మం గల రాజుతోను, లేదా అధికారి లేదా యజమాని తోనూ చెప్పుకోవాలి...... అట్లాంటివారితో  చెప్పుకొంటే కష్టాలు గడిచి గట్టెక్కే మార్గం లభిస్తుంది.....

కామెంట్‌లు లేవు: