పిల్లల ప్రవర్తన కు తల్లి తండ్రులు 90 శాతం భాధ్యత. వహించాల్సి వస్తుంది .
ఆవు చెలో మేస్తే. దూడ గట్టున మేస్తుందా .
పవిత్రమైన గృహం లో( యింట్లో ) భగవద్ సంభందిత ప్రస్తావనలు పూర్వీకుల ఆచార కట్టుబాట్లు వీలయితే దేముని నామ స్మరణలు
దేవుని రూప ప్రదర్శనలు గల ఫొటోలు
లేచినది మొదలు పడుకొనే దాకా కనులముందు వుంటే దాదాపు 70 శాతం. పిల్లల ప్రవర్తన లో మార్పు లు రావటానికి మంచి లక్షణాలు
తేవటానికి అవకాశం వుంటుంది. జీవిత లక్ష్యం,
జీవిత సాఫల్యము . జన్మల కర్తవ్యం
ముఖ్యము గా ఏదో సమయము లో పిల్లలతో యిస్థా గోస్టి ( అనగా తల్లి తండ్రులు ) కనీసం వొక్క అరగంట వాళ్ళతో కూర్చుని భాగవత కథలు నుంచి నిత్య ధైనందిత జీవిత సమస్యలు కుటుంబ పరిస్థుతులు ప్రశాంతం వాతావరణము లో భయాన్ని కలిగే విధము గాక (మనస్సు ను భాదపరచే విధము గా కాకుండా వొత్తిడిని కల్గించని విధము గాక సానుకూలము గా వుండి తేలిక గా పరిష్కరించే పద్ధతి లోi వ్యవాహారము ల ను తెల్య జేస్తూ మాట్లాడుతుంటే. ఆ పిల్లలు తల్లి తండ్రుల భాధ్యతను గుర్తిని మంచి భాధ్యత కలిగిన పౌరులు గా తయారయి అటు దేశానికి యిటు కుటుంబము కు మరియు పదిమందికి ఉపయోగ పడే విధము వారు తయార వుతారు .
అలా కాక. పిల్లల ముందే తల్లి తండ్రులు యింట్లో వాళ్ళ కు గల బలహీనతల. కు. లోనయి పిల్లల ముందే. యుద్ధ వాతావరణాన్ని కలుగ జేస్తే. యిక పిల్లలు రాక్షసులు గా మారితే. ఆశ్చర్య పోవటం లో విచిత్ర మేముంటుంది . పిల్లల కూడా వాళ్ళ జీవితాల్లో అలాగే వారి తల్లి తండ్రుల అడుగు జాడలు లో నడుస్తారు .
వివాహకుటుంబము లో విడాకుల సాంప్రదాయానికి నూటికి నూరుపాళ్లు నాంది పలికేది తల్లి తండ్రులే
అలాగే. పెదాల మీద. మాత్రమే. దేముడి స్మరణ వాళ్ళ పై భక్తి.
ఆచరణలో మాత్రం అస్సలు నమ్మక లేకపోవటం . యివే నేటి పిల్లల మరియు యువత వినాశ నానికి దారి తీస్తున్నాయి. వేషధారణ లో వారి ప్రవర్తన లో తల్లి తండ్రులు వారి మాటలలో పవిత్రత. పిల్లలకు చూపక పోతే పుట్టిన పిల్లలు సంఘా విద్రోహులుగా మారతారు .
యిదే సత్యం .
ఓం నమః శివాయ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి