💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *కర్తా కారయితా చైవ*
*ప్రేరకో హ్యనుమోదకః* |
*సుకృతే దుష్కృతే చైవ*
*చత్వారః సమభాగినః* ॥
[ *సూక్తి సౌరభం* ]
తా𝕝𝕝 “పుణ్యకర్మ అయినా పాపకర్మ అయినా - చేసినవాడు, చేయించినవాడు, చేయమని ప్రోత్సహించినవాడు, ‘చాలా బాగాచేశావు' అని అభినందించినవాడు - వీళ్ళు నలుగురూ ఆ కర్మఫలాన్ని సమంగా పొటదుతారు(పంచుకుంటారు).”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి