శ్రీభారత్ వీక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు 🌹 భోగి పండుగ రోజునే గోదాదేవి కల్యాణం కూడా జరిగింది. నెల రోజుల పాటు తన పాశురాలతో ఆ రంగనాయకుని వేడుకొని, ఆ పరంధాముడు కరుణించడంతో తన కల నెరవేర్చుకుని పరిణయమాడింది. ఆ తర్వాత గోవిందునిలో లీనమై పోయింది. ఆమె రంగనాయకి. పనిద్దరాళ్వారులలో ఒకరు గా తర్వాత ఆమె జగన్నాయకి అయింది. అలా భోగి పండుగ, గోదా కల్యాణం గురించి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు ఎంత చక్కగా వివరించారో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి