*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *బుధవారం*🌷
*🪷12ఆగష్టు2026🪷*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*గురుమౌఢ్యత్యాగః*
*దర్శశ్రాద్ధ*
*పితృతర్పణం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - గ్రీష్మ ఋతువు*
*ఆషాఢ మాసం - బహుళ పక్షం*
*తిథి : అమావాస్య* రా 11.06 ఉపరి *శ్రావణమాసారంభః*
*వారం : బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : పుష్యమి* ఉ 07.59 వరకు ఉపరి *ఆశ్లేష*
*యోగం : వ్యతీపాత* మ 03.26 వరకు ఉపరి *వరీయాన్*
*కరణం : చతుష్పాద* మ 12.27 *నాగ* రా 11.06 ఉపరి *కింస్తుఘ్న*
*సాధారణ శుభ సమయాలు*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం :*రా 04.38-06.06తె*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం :రా 07.47 - 09.15*
*దుర్ముహూర్తం :ప11.47- 12.38*
*రాహు కాలం :మ 12.12- 01.48*
గుళికకాళం : *మ 10.37 - 12.12*
యమగండం : *ఉ 07.26 - 09.02*
సూర్యరాశి : *కర్కాటకం*
చంద్రరాశి : *కర్కాటకం*
సూర్యోదయం :*ఉ 05.58*
సూర్యాస్తమయం :*సా 06.44*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.51- 08.23*
సంగవ కాలం : *08.23 - 10.56*
మధ్యాహ్న కాలం : *10.56 - 01.29*
అపరాహ్న కాలం :*మ 01.29-04.01*
*ఆబ్ధికం తిధి :ఆషాఢ అమావాస్య*
సాయంకాలం :*సా 04.01- 06.34*
ప్రదోష కాలం :*సా 06.34-08.49*
రాత్రి కాలం :*రా 08.49- 11.50*
నిశీధి కాలం :*రా 11.50- 12.35*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.06*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌷ఓం సరస్వత్యై నమః🌷*
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి