*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌹గురువారం🌹*
*🌷15అక్టోబరు26🌷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - శరదృతువు*
*ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*
*తిథి : పంచమి* రా 03.25 వరకు ఉపరి *షష్ఠి*
*వారం : గురువారం* (బృహస్పతివాసరే)
*నక్షత్రం : జ్యేష్ఠ* *పూర్తిగా రోజంతా రాత్రితో సహా*
*యోగం : సౌభాగ్య* రా 09.15 వరకు ఉపరి *శోభన*
*కరణం : బవ* మ 02.16 *బాలువ* రా 03.25 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ08.30-09.30 సా04.00-05.30*
అమృత కాలం : *రా 08.59 - 10.46*
అభిజిత్ కాలం : *ప 11.30 - 12.17*
*వర్జ్యం : ఉ 10.17 - 12.04*
*దుర్ముహూర్తం : ఉ 09.55 - 10.42 మ 02.38 - 03.25*
*రాహు కాలం : మ 01.21 - 02.50*
గుళికకాళం : *ఉ 08.56 - 10.25*
యమగండం : *ఉ 06.00 - 07.28*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం :*ఉ 06.09*
సూర్యాస్తమయం :*సా 05.55*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.00 - 08.21*
సంగవ కాలం : *08.21 - 10.42*
మధ్యాహ్న కాలం : *10.42 - 01.04*
అపరాహ్నకాలం : *మ 01.04-03.25*
*ఆబ్ధికం తిధి : ఆశ్వయుజ శుద్ధ పంచమి*
సాయంకాలం : *సా 03.25 - 05.46*
ప్రదోష కాలం *సా 05.46 - 08.13*
రాత్రి కాలం : *రా 08.13 - 11.29*
నిశీధి కాలం : *రా 11.29 - 12.18*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.11*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి