15, అక్టోబర్ 2026, గురువారం

అనుపమ

  కందం:

అనుపమ నియమాన్వితులై

యనూన దక్షిణలఁ గ్రతు సహస్రంబులు సే

సిన వారికంటె నక్రో

ధనుఁడు గరంబధికుఁడండ్రు తత్త్వవిధిజ్ఞుల్

కామెంట్‌లు లేవు: