*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌹భృగువారం🌹*
*🪷16అక్టోబరు26🪷*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*🪷శ్రీ సరస్వతీ దేవి🪷*
*అలంకారం*
*మూలా నక్షత్రం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - శరదృతువు*
*ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*
*తిథి : షష్ఠి* రా.తె 05.54 వరకు ఉపరి *సప్తమి*
*వారం :శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : జ్యేష్ఠ* ఉ 06.47 వరకు ఉపరి *మూల*
*యోగం : శోభన* రా 10.06 వరకు ఉపరి *అతిగండ*
*కరణం : కౌలువ* సా 04.38 *తైలవ* రా.తె 05.54 ఉపరి *గరజి*
*సాధారణ శుభ సమయాలు;*
*ఉ09.30-10.30 సా04.30-05.30*
అమృత కాలం : *రా 02.35 -04.23*
అభిజిత్ కాలం : *ప 11.29 - 12.16*
*వర్జ్యం : మ 03.47 - 05.35*
*దుర్ముహూర్తం : ఉ 08.21 - 09.08 మ 12.16 - 01.03*
*రాహు కాలం :ఉ10.25 - 11.53*
గుళికకాళం :*ఉ 07.28 -08.56*
యమగండం : *మ 02.49 - 04.17*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *వృశ్చికం/ధనస్సు*
సూర్యోదయం :*ఉ 06.09*
సూర్యాస్తమయం :*సా 05.54*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 06.00 - 08.21*
సంగవ కాలం : *08.21 - 10.42*
మధ్యాహ్న కాలం : *10.42 - 01.03*
అపరాహ్న కాలం : *మ 01.03-03.25*
*ఆబ్ధికం తిధి : ఆశ్వయుజ శుద్ధ షష్ఠి*
సాయంకాలం : *సా 03.25 -05.46*
ప్రదోష కాలం : *సా 05.46-08.13*
రాత్రి కాలం :*రా 08.13 - 11.28*
నిశీధి కాలం : *రా 11.28 - 12.17*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.11*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌷ఓం శ్రీ🌷*
*🪷మహాలక్ష్మీ దేవ్యై నమః🪷*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి