9, నవంబర్ 2026, సోమవారం

పంచాంగం 09.11.2026 Monday

  ఈ రోజు పంచాంగం 09.11.2026 Monday


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాస కృష్ణ పక్ష అమావాస్య తిథి ఇందు వాసర స్వాతి నక్షత్రం సౌభాగ్య యోగః నాగవం తదుపరి కింస్తుఘ్నం కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు. 


అందరికి నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు 



శ్రాద్ధ కర్మ తిథి : పాడ్యమి 

 


 

నమస్కారః , శుభోదయం

కామెంట్‌లు లేవు: