23, సెప్టెంబర్ 2021, గురువారం

ప్రశ్న పత్రం సంఖ్య: 34

  ప్రశ్న పత్రం సంఖ్య: 34 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

తం తో అంతమయ్యే పదాలు తెలపండి  

 క్రింది ప్రశ్నలను   పూరించటానికి ప్రయత్నించండి.    

1)  పోతనగారు తెలుగు చేసిన గ్రంధం 

 2) తనమాటే గెలవాలని బిగించుకోవటం 

3) ఇది నాది 

 4) పొలంలో మడి 

5) నా రాతలో ఇట్లా వుంది లో "రాత" 

6) సహాయం 

 7) పవిత్రం 

8) మొదటి నుంచి చివర వరకు 

 9) ఆటంకం 

10) వాల్మీకి రచించింది రామాయణం లో "రచించింది" 

11) సుకుమారం 

12) విద్యుతు ప్రమాదంలో " ప్రమాదం" 

13) విరివిగావున్నది 

14) నెలకొనివుంది  

15) పీడించబడటం  

16) ఒప్పుకోవటం 

17) నిజము కాదు సొంతంగా చెప్పింది 

18) ఇతిహాసాలలో ఒకటి 

19) వీరుని లక్షణం 

20) ప్రతి మనిషి వ్యక్తిగతం 

21) గడచినా కాలం 

22) ఆహ్వానించటం 

23) మనసులో చెప్పుకున్నది 

24) పుస్తకం వనితా విత్తం పరహస్త ______గతః 


కామెంట్‌లు లేవు: