. _సుభాషితమ్_
*𝕝𝕝 శ్లో* 𝕝𝕝
*సదయం హృదయం యస్య*
*భాషితం సత్యభూషితం|*
*కాయం పరహితం యస్య*
*కలిస్తస్య కరోతి కిమ్ ||*
తా𝕝𝕝 *దయతో కూడిన హృదయముండి సత్యవాగ్భూషణుడై పరహితమే పరమావధి పరమాత్మను చేరుటకునే అని నమ్మిన వానిని ఇక ఆ "*కలి " ఏం చేయగలడు*?? (కలి ఏమియు చేయలేడు అని భావము)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి