🌹🌹శివయ్య ఇచ్చిన🌹🌹🌹
🌹🌹 శరీరం తిప్పలు, 🌹🌹🌹
☘️☘️☘️☘️🕉️☘️☘️☘️☘️
సూర్యరశ్మి అనేక ప్రదేశాల్లో కిరణాలు ప్రసరింప చేస్తున్న దాని కాంతి నీరున్న చోట ఎక్కువగా అంతకన్నా ఎక్కువ అద్దంలోనూ ప్రతిబింబిస్తుంది! అది నీటి, అద్దం గొప్పదనం కాదు! సూర్యభాగవానుడి గొప్పదనం! అదే విధముగా నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి! కాని ఒకరి భాధకు కాని కన్నీళ్లకు కాని కారణం కాకు! ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీళ్లకు గురించేస్తుంది ప్రతి మనిషి మనకంటే, ఉన్నవాళ్ళతో పోల్చుకునే దానికంటే, మనకంటే లేనివారితో పోల్చుకొని తృప్తి పడితే జీవనం శాంతంగా సాగిపోతుంది! మానవ శరీరంలో అన్ని వ్యాధులకన్నా అహంకారం,
తొందరపాటు తనం,మనిషిని
ఇది సోకిన వారు వాళ్ళు సంతోషంగా ఉండలేరు! మానసికంగా కుంగిపోయి, ఎదుటివారిని కూడ సంతోషంగా ఉండనివ్వరు!
ఒక్క విషయం మనం చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగ పదితుంది అలాగే మనo చేసిన మంచి పనికూడా ఏదో ఒక రోజు మనకు ఉపయోగ పడుతుంది! చివరికి చెడిపోయిన గడియారం కూడ రోజుకి రెండు సార్లు కరెక్ట్ సమయాన్ని చూపిస్తుంది! అలాగే ఎన్ని తెలివి తేటలు ఉన్న పరమేశ్వరుడు ఉత్తమ జన్మ ఇచ్చినందుకు సార్ధకత చేసుకొని, పరమేశ్వర లీలలు ఎలా ఉంటాయంటే అన్ని ఉన్న వానికి దురాశని ఇచ్చి, మధ్యతరగతి వానికి ఆరాటన్ని ఇచ్చి ఏమి లేని వారికి అత్మాభి మానాన్ని ఇచ్చి మాయ లీలలు, లీలగా చూపించే శివయ్య మా స్థితి గతులు మార్చవయ్య! శివయ్య నీవిచ్చే ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయక పోవడం కాదు! ప్రమాదాన్ని సరిగా మేము అంచనా వేయలేక పోవడం,
అధికమించక పోవడం!
సర్వం శివార్పణ మస్తు
కాశీనాధుని సుబ్రహ్మణ్యం
సిద్ధాంతిగారు, విజయవాడ
🌹🌹🌹🌹🕉️🌹🌹🌹🌹
☘️☘️☘️☘️🕉️☘️☘️☘️☘️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి