*కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది. ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది. ఏ దెబ్బ నుండి అయినా తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం తప్పించుకోలేం ఎంతటివరైనా సరే తాను చేసిన ప్రతీ కర్మకు ఇప్పుడో మరెప్పుడో ఫలం అనుభవించాలి*
*కనుక కర్మ చేసినపుడు మంచిదా? చెడ్డదా? అని ఆలోచించి చేయాలి. లాభం వస్తుంది కదా అని ఏది పడితే అది చేసేస్తే కర్మ కూడా తన పని తాను చక్కగా చేసుకు పోతుంది. కనుక విచక్షణతో కర్మలను ఆచరించాలి. దేవుణ్ణి మనసు నిండుగా నింపుకోవాలి. నిజముగా దేవుణ్ణి ప్రేమించినవాడే కర్మకు భయపడి ఉంటాడు.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి