*2012*
*కం*
సుఖముల నుండగ దేవుని
ముఖమైనను కానరాని(ముఖమునుగన నిష్టబడని) మూర్ఖ జనంబుల్
సుఖములుడుగ దైవమును ప్ర
ముఖమ్ముగ కొలుచు రకముల ముక్తికి సుజనా.
*భావం*:-- ఓ సుజనా! సుఖములలో ఉన్నప్పుడు దేవుని ముఖం చూడటానికి కూడా ఇష్టపడని మూర్ఖులు ,ఆ సుఖములు పోగానే కష్టము ల నుండి విముక్తి కొరకు దైవము ను గొప్పగా కొలిచెదరు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి