వీలునామా !
ఒకావిడ అమ్మకానికి మెర్సిడెస్ కారు
1 రూపాయి అని ప్రకటన పెట్టింది.
ఎవరూ నమ్మలేదు, కాని ఒక వృద్ధుడు స్పందించి కారు చూడటానికి వెళ్ళాడు.
ఆమె అతనికి 12,000 కిలోమీటర్లు తిరిగిన మెర్సిడెస్ ను కేవలం
1 రూపాయికి విక్రయించింది.
ఆమె అతనికి పేపర్లు మరియు
కార్ కీలు ఇచ్చింది. ఒప్పందం పూర్తయింది.
ముసలివాడు బయలుదేరుతుండగా,
ఈ కారు ఎందుకు అంత చౌకగా అమ్మెసారో, మీరు నాకు చెప్పకపోతే నేను సస్పెన్స్‌తో చనిపోతానని చెప్పాడు.
ఆవిడ ఇలా బదులిచ్చింది.
మరణించిన నా భర్త యొక్క వీలునామాను నేను నెరవేరుస్తున్నాను.
నా భర్త మెర్సిడెస్ కారు అమ్మకం నుండి వచ్చే మొత్తం డబ్బు అతని లేడీ సెక్రటరీ కి వెళ్తుంది అని వ్రాసాడు, అందుకే అని చెప్పింది.
"భార్యలు ఎప్పటికీ భార్యలే" !

"భార్యలు ఎప్పటికీ భార్యలే"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి