*ద్వేషము హెచ్చినన్ గలుగు దేశపు సుస్థిర శాంతి సౌఖ్యముల్*
ఈ సమస్యకు పూరణ.
దోషములెన్నొ సల్పుచును దోహద మెంచక కీడు నెంచగా
రోషము పెచ్చరిల్లు గద రుద్దిన కక్షలు తోటివారిపై
ద్వేషము హెచ్చినన్-గలుగు దేశపు సుస్థిర శాంతి సౌఖ్యముల్
యాషలు వీడి బంధముల కాదరణంబులు పెంచుచుండినన్.
(యాష =హింస)
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి