*శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వ మహా విద్యాలయం (డీమ్డ్ యూనివర్సిటీ). కాంచీపురం.*
23 జూన్ తేదీన
నిజామాబాదులోని స్థానిక గంగాస్థాన్ ఫేస్ 2,
ఉత్తర తిరుపతి క్షేత్రం, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చినంద స్వామీజీవారి ఆశ్రమంలో
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు
యూనివర్సిటీ వారి
స్పాట్ కౌన్సిలింగ్ జరుగును.
కావున ఈ సమాచారం మీ తోటి విద్యార్థిని విద్యార్థుల కు పంపించగలరు.
కంచి యూనివర్సిటీ లో
డోనేషన్లు లేవు,
ముందు చెల్లింపు గా భారీ డిపాజిట్లు లేవు.
మేనేజ్మెంట్ కోటా సీట్లు లేవు.
ఇంటర్మీడియట్ లో మేథ్స్ కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ - ఈ సబ్జెక్ట్ లలో రెండేళ్ల మార్కుల ఆధారంగా మరియు డిగ్రీ
*మెరిట్* ను గౌరవిస్తూ
స్టూడెంట్స్ కి అడ్మిషన్స్ ఇవ్వబడును.
మార్కుల ఆధారంగా మాత్రమే
మెరిట్ స్కాలర్షిప్ లు కలవు,
చక్కని హాస్టల్ వసతులు..
ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ/శిక్షణ.
అన్ని కోర్సులు అందుబాటులో..( ENGINEERING, BBA, BCA, MBA, MCA, B.Ed)
మరియు
Data science and Artificial intelligence technology courses కి సంబంధించి ట్రైనింగ్ అడిషనల్ డిగ్రీ సర్టిఫికేషన్ (free of cost) ఇవ్వబడును
ఎక్స్పీరియన్స్డ్ ఫాకల్టీ
ఉన్నత ప్రమాణాల్తో కూడిన
లైబ్రరీ, లేబరటరీ
95 శాతం క్యాంపస్ సెలక్షన్స్
- అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి*
*ఇటువంటి సదవకాశం మీరు పొందడమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి*. ఈ క్రింద తెలియ బరచిన మొబైల్ నంబర్ లను సంప్రదించి మీ రిజిస్ట్రేషన్ లను 16 జూన్ లోపు చేసుకో గలరు.
*మరిన్ని వివరాలకు*...
కుప్ప జగన్నాథ శర్మ - 98496 58030
రవి చంద్ర. - 9866765439
శ్రీపాద ఫణి చక్రవర్తి- 9848071008
గోపాలకృష్ణ శర్మ- 9440473706.
ధారా చంద్రశేఖర్, ప్రజ్ఞా భారతి, - 94900 06800, 83284 09111
పి రవి కుమార్ - 98482 75028
నోట్ : 23 జూన్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ కు హాజరు అయ్యే విద్యార్థులకు మరియు తల్లి తండ్రులకు భోజన వసతి ఏర్పాటు ఉండును, ఇట్టి మహత్తర కార్యక్రమ ఏర్పాటుకు ఉత్తర తిరుపతి క్షేత్రం, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజి వారి ఆశ్రమంలోని, యాజమాన్య సంపూర్ణ సహాయ సహకారాలతో నిర్వహించడమైనది
కావున అధిక సంఖ్యలో అర్హతగాల విద్యార్థిని విద్యార్థులు విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొల్సినదిగా మనవి
విద్యార్థులతోపాటు వచ్చే వారి పేరెంట్స్/గార్డియన్స్ సంఖ్య వివరాలు తెలిపితే తగిన ఏర్పాట్లు చేయబడును
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి