*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌹 *శుక్రవారం*🌹
🪷 *15, నవంబరు, 2024*🪷
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
🪔 *కార్తీక పౌర్ణమి* 🪔
*జ్వాలాతోరణం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - శరత్ఋతౌః*
*కార్తీకమాసం - శుక్లపక్షం*
*తిథి : చతుర్దశి* ఉ 06.19 ఉపరి *పౌర్ణమి* రా 02.58 వరకు
*వారం : శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : భరణి* రా 09.55 వరకు ఉపరి *కృత్తిక*
*యోగం : వ్యతీపాత* ఉ 07.30 *వరీయాన్* రా 03.33 వరకు
*కరణం : వణజి* ఉ 06.19 *భద్ర* సా 04.37 ఉపరి
*బవ* రా 02.58 వరకు ఆపైన *బాలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.00 - 08.00 సా 05.00 - 06.00*
అమృత కాలం : *సా 05.38 - 07.04*
అభిజిత్ కాలం : *ప 11.29 - 12.15*
*వర్జ్యం : ఉ 09.06 - 10.31*
*దుర్ముహూర్తం : ఉ 08.27 - 09.13 మ 12.15 - 01.00*
*రాహు కాలం : ఉ 10.27 - 11.52*
గుళికకాళం : *ఉ 07.36 - 09.02*
యమగండం : *మ 02.42 - 04.08*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *మేషం/వృషభం*
సూర్యోదయం :*ఉ 06.11*
సూర్యాస్తమయం :*సా 05.33*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.11 - 08.27*
సంగవ కాలం :*08.27 - 10.44*
మధ్యాహ్న కాలం :*10.44 - 01.00*
అపరాహ్న కాలం:*మ 01.00 - 03.16*
*ఆబ్ధికం తిధి : కార్తీక పౌర్ణమి*
సాయంకాలం : *సా 03.16 - 05.33*
ప్రదోష కాలం : *సా 05.33 - 08.05*
రాత్రి కాలం : *రా 08.05 - 11.27*
నిశీధి కాలం :*రా 11.27 - 12.18*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.30 - 05.21*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🪷 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🪷
*యః పఠే త్ప్రాత రుత్థాయ శ్రద్దా భక్తి సమన్వితః /*
*గృహే త్స్య సదా తుష్టా నిత్యం శ్రీః పతినా సహ //*
🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🌹🌹🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🪷🪷🌹🌷
🌹🍃🌿🌷🌷🌿🍃🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి