చ.చ.స్తుతమతులైన వారెపుడు దుష్టుల గ్రుడ్డిగ నమ్మరాదు వారతి వినయమ్ము జూపెడుదు రక్కఱ తీరెడు నంతనే కృత
ఘ్నత నెదబూని జేసెడు వినాశన కృత్యములోర్వ రాదు దు
ర్మతుల అసహ్య లక్షణపు మార్గము లయ్యవి గాంచ భారతీ౹౹ 9
ఉ. ఇమ్ముగ శాత్రవాధముల కెన్నగ మేలు ఘటింప జేయ మో
సమ్మగు శక్తి యుక్తులను సర్వము దోచి కృతఘ్నతాగ్ని ప
క్షమ్ముల జిమ్మ, జీవన మశాంతి యుతమ్మగు గాన వాని స్వ
ప్నమ్మున గూడ నెంచ దలపందగ దెన్ని హితాళి భారతీ !౹౹10 దుష్టుల గ్రుడ్డిగ నమ్మరాదు వా
రతి వినయమ్ము జూపెడుదు రక్కఱ తీరెడు నంతనే కృత
ఘ్నత నెదబూని జేసెడు వినాశన కృత్యములోర్వ రాదు దు
ర్మతుల అసహ్య లక్షణపు మార్గము లయ్యవి గాంచ భారతీ౹౹ 9
ఉ. ఇమ్ముగ శాత్రవాధముల కెన్నగ మేలు ఘటింప జేయ మో
సమ్మగు శక్తి యుక్తులను సర్వము దోచి కృతఘ్నతాగ్ని ప
క్షమ్ముల జిమ్మ, జీవన మశాంతి యుతమ్మగు గాన వాని స్వ
ప్నమ్మున గూడ నెంచ దలపందగ దెన్ని హితాళి భారతీ !౹౹10
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి