27, జనవరి 2025, సోమవారం

తల్లీ గర్భంలో

 91&🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏            🏵️మనిషి మనిషిలా బతికేది తల్లీ గర్భంలో ఉన్నంత కాలమే!!..ఎందుకంటే అక్కడ ఎవ్వరూ తప్పు చేయలేరు.. చుట్టూ చీకటి ఉన్నా భయం ఉండదు.. దేనిపైన ఆశ పుట్టదు..నాదీ అనే స్వార్థం ఉండదు.. ఎల్లప్పుడూ ప్రశాంత మైన జీవనం సాగుతుంది.. అందుకే అంటారు..మనిషి చుసిన తొలి దేవాలయం తల్లీ గర్భం అని🏵️కానీ తల్లీ గుర్భం నుండి బయట పడిన తరువాత ఆశలు కధ మొదలవుతుంది.. అదే నేను,  నాదీ అనే ఆలోచన.. స్వార్థంతో పరుగులు తీస్తుంది మనిషి జీవితం..ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో, గడుపుతున్న ఈ క్షణం మాత్రేమే మనది..నిన్న అనేది తిరిపోయిన ఋణం.. రేపు అనేది  దేవుడిచ్చిన వరం.. అందుకే రేపనే రోజున మంచి ఆలోచనలతో మంచి హృదయంతో ముందుకు సాగాలి🏵️కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువుల వంటివి.. అవి ఎంత ఎక్కువ అయితే జీవితాప్రయాణ అంత  కష్టంగా ఉంటుంది..మనిషి ఎప్పుడూ కాళీగా ఉండకూడదు.. ఉంటే పనికిమాలిన ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారి చెడు వ్యసనాలకు బానిస అయి వక్రమార్గములో పయనిస్తాడు..అందుకే మంచి ఆలోచనతో భవిష్యత్తుపై మంచి ప్రణాళికతో ముందుకు సాగాలి🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్. D.N. 29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.94408 93593 .9182075520* 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: