శ్రీభారత్ వీక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే మనిషికే కాదు, ఏ ప్రాణికైనా ఆరోగ్యాన్నిచ్చేది ఆ సూర్యుడే. సూర్య రశ్మి సోకితేనే చైతన్యం మొదలవుతుంది. అందుకే సూర్యుని ప్రత్యక్ష దైవం అంటారు. రథసప్తమి సూర్యుని పూజించే పండుగ. నిత్యం పూజించినా, రథసప్తమి వ్రతం చేసే రోజు ఇది. ఆ వ్రత విశేషాలను, సూర్య మహిమను చక్కగా వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. సూర్యునికి ఎన్ని పేర్లు ఎలా వచ్చాయో కూడా వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి