15, మార్చి 2026, ఆదివారం

15మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

   *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌞 *ఆదివారం*🌞

   *🌹15మార్చి2026🌹*        

    *దృగ్గణిత పంచాంగం*  

               

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : ఏకాదశి* ‌ఉ 09.16 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : శ్రవణం* రా 05.56 తె వరకు ఉపరి *ధనిష్ఠ*

*యోగం : పరిగ* ఉ 10.25 వరకు ఉపరి *శివ*

*కరణం  : బాలువ* ఉ 09.16 *కౌలువ* రా 09.33 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 12.00 మ 02.00 - 04.00*               

అమృత కాలం  : *రా 07.03 - 08.43*

అభిజిత్ కాలం  : *ప 11.52 - 12.40*

*వర్జ్యం    : ఉ 09.00 - 10.40*

*దుర్ముహూర్తం :సా04.41- 05.29*

*రాహు కాలం  :సా04.47- 06.17*

గుళికకాళం      : *మ 03.17 - 04.47*

యమగండం    : *మ 12.16 - 01.47*

సూర్యరాశి : *మీనం*                           

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 06.25*  

సూర్యాస్తమయం :*సా 06.26*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 06.16- 08.40*

సంగవ కాలం       :*08.40- 11.04*

మధ్యాహ్న కాలం   :*11.04 - 01.29*

అపరాహ్న కాలం   :*మ 01.29- 03.53*

*ఆబ్ధికం తిధి        : ఫాల్గుణ బహుళ ద్వాదశి*

సాయంకాలం     :*సా03.53- 06.17*

ప్రదోష కాలం        :*సా 06.17- 08.41*

రాత్రి కాలం           :*రా 08.41- 11.52*

నిశీధి కాలం         :*రా 11.52- 12.40*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.39 - 05.27*

౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾

        🌷*ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*


*పద్మాయుధాయ నమః* 

*చక్రాయుధాయ నమః*

*కటిస్థానే మాం రక్షతు*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹* 

కామెంట్‌లు లేవు: