*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌷గురువారం🌷*
*🌹28, మే, 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*
*అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం*
*తిథి : ద్వాదశి* ఉ 07.56 వరకు ఉపరి *త్రయోదశి*
*వారం: గురువారం*
(బృహస్పతివాసరే)
*నక్షత్రం : చిత్త* ఉ 08.08 వరకు ఉపరి *స్వాతి*
*యోగం : వరీయాన్* రా 03.55 వరకు ఉపరి *పరిఘ*
*కరణం : బాలువ* ఉ 07.56 *కౌలువ* రా 08.51 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 11.00 - 12.00 సా 04.30 - 06.00*
అమృత కాలం : *రా 12.55 - 02.41*
అభిజిత్ కాలం : *ప 11.39 - 12.31*
*వర్జ్యం : మ 02.19 - 04.05*
*దుర్ముహూర్తం : ఉ 09.55 - 10.47 మ 03.07 - 03.59*
*రాహు కాలం :మ 01.42- 03.20*
గుళికకాళం : *ఉ 08.49 - 10.27*
యమగండం : *ఉ 05.34 - 07.12*
సూర్యరాశి : *వృషభం*
చంద్రరాశి : *తుల*
సూర్యోదయం :*ఉ 05.42*
సూర్యాస్తమయం :*సా 06.45*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.34 - 08.10*
సంగవ కాలం :*08.10 - 10.47*
మధ్యాహ్న కాలం :*10.47 - 01.23*
అపరాహ్న కాలం :*మ 01.23- 03.59*
*ఆబ్ధికం తిధి : అధిక జ్యేష్ట శుద్ధ త్రయోదశి*
సాయంకాలం :*సా 03.59 - 06.35*
ప్రదోష కాలం :*సా 06.35- 08.47*
రాత్రి కాలం :*రా 08.47 - 11.43*
నిశీధి కాలం :*రా 11.43 - 12.27*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*
■■■■■■■■■■■■■■■■■■■■
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*శ్రీగురు దత్తాత్రేయాయ నమః*
*దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం*
*ప్రపన్నార్తి హరం వందే స్మతృగామి సనోవతు*
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌷🪷🌹🛕🌹🌷🪷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి