7, నవంబర్ 2026, శనివారం

చెట్టు విలువ

  🌷🦚🌷🦚🌷🦚

 *🌹HAPPY MORNING🌹*

     *🌷🌹 జై శ్రీరాం🌹🌷*


*చెట్టు విలువ ఎండా కాలంలో*

*గురువు విలువ కష్టంలో*

*దైవం విలువ ఆపదలో* 

*స్నేహితుడి విలువ బాధలో*

*బాంధవ్యల విలువ అవి దూరం చేసుకున్నప్పుడు*

*ఖచ్చితంగా తెలుస్తుంది*

*అందుకే ఉన్నప్పుడే దేన్నైనా కాపాడు కోవాలి* 



*శ్రీరామా నేను నీ వాడనురా* 


   *శ్రీ రామా అంతా నీవే కలవు*


    *🌷 ఆత్మీయ మిత్రులందరికీ శుభ శుభోదయం🌷*

🌷🌹🦚🌹🌷🦚🌹🌷🦚

కామెంట్‌లు లేవు: