*చెడు* అనేది ..
*విషయాలు, ఆలోచనలు, మాటలు* *అలవాట్లు, వ్యక్తులు*
ఏ రూపంలో అయినా రావచ్చు ...
మొదట ఒక అపరిచిత వ్యక్తిలాగా మనకు తారసపడుతుంది,
నౌకరు లాగా చేతులు కట్టుకొని ఎదుట నిలబడుతుంది,
ఆ తర్వాత స్నేహితుడి లాగా దగ్గరవుతుంది,
*చివరకు యజమానియై మన తల మీద స్వారి చేస్తూ మనని తన బానిస చేసుకుంటుంది ..*
తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి