శ్రీమాత్రేనమ:
శ్రీ గురుభ్యోనమ:
శ్రీవాణికి నమఃపంచక రత్నాలు
శ్రీపంచమి ది.05-02-2022) రచన: శ్రీశర్మద
వాణికి నంబుజాసనుని భవ్యహృదబ్బుమిళిందరాణికిన్ క్షోణిజనాశికిం జదువుఁ గోరిన నిచ్చు ద్విరేఫలేణికిన్ రాణవచోవిహారిణికిఁ బ్రజ్ఞకు తెలుగు బోణికిన్ నతుల్ క్షోణితలంబు నా యొడలు సాగిలఁర్చుక సేతుఁ భక్తితో ద్విరేఫము= తుమ్మెద; రాణ= శోభ, అందమైన; క్షోణి = భూమి;
శ్రీవాణి సతి భవ్యజన్మదిన మీ శ్రీరంచమీ వర్వమై బ్రోవన్వచ్చం భువిప్రుణాతిమిర సమ్మోహారకార్యార్ధియై యావాణీకృతం గోరి ప్రస్తుతుల నమ్మ యంచు బారించెదన్ నా వాగ్గాలము నందు నిల్చి దయతో నన్నాదరింవన్ వెసన్
2 2
సీతారామ వివాహమైన దినమై శ్రీలం భువి న్నింపుటన్ మాతా! మామము నీదు మాస మగుటన్ మమ్మాదంగా వచ్చిగా చూతవుతసుపుష్టశోభకలితస్ఫోరంపు వాసంతిగా వాతా! భూరివసంతపంచమి యయెన్ రమ్యార్ధమన్వర్ధమై
శ్రీ
3
కచ్చలి శీతల బట్టి సితకాంతులచీర ధరించి రమ్యతోపంగా స్వచ్ఛరవమ్ము నొయ్యన విశాలసభాంతరవిశ్వమందునన్ తూచ్ఛపు శర్వరీతిమిరధూళి నడంపఁగ జేసి జ్ఞానదీ వ్యచ్చని నింపు దీవు దగఁ భారతి! వందన మందు ముమ్మరో!
4
నలువకు రాణిపివు తన నాటకరంగపు పాత్రలందణున్ వెలవెలఁ బోక యుండఁ దగు బ్రేయుడి జావును విద్యనితులే మనము లేని స్వచ్ఛతమ మానస మీయుము శిరది సతీ! ఫలితము సేయుమమ్మ యికఁ బార్ధన లాలనంతో భారతి!
5
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి