ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?*
1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక 4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .
*సప్త సంతానములు అంటేఏమిటి ?*
1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిప్రష్ట . 4. దేవాలయ ప్రతిప్రష్ట . 5. ప్రభం ప్ర ధ రచన.
6. స్వసంతానం ( పుత్రుడు ).
*తొమ్మిదిరకాల ఆత్మలు ఏవి ?*
1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.
4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ
7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.
*పదిరకాల పాలు ఏవి ?*
1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .
4. గొర్రెపాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.
7. గాడిద పాలు. 8. ఒంటెపాలు. 9. ఏనుగు పాలు.
10. లేడిపాలు.
*యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?*
యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిదిపోగుల్లో 9 మందిదేవతలు నివసిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి