శ్లోకం:☝️
*హే విష్ణో నిహితం కృత్నం*
*జగత్త్వయ్యేవ కారణే l*
*జ్యోతిషాం జ్యోతిషే తస్మై*
*నమో నారాయణాయ తే ll*
భావం: ఓ విష్ణుమూర్తి ! ఏ జగత్తుకి నీవు కారణమో ఆ విశ్వమంతా నీలోనే ఉన్నది. అందులో వెలిగే వాటన్నిటనీ వెలిగించే వెలుగువు నీవు. అంటే మన అనుభూతిలోకి (experiences) వచ్చే వాటన్నిటనీ చూపే జ్ఞానము లేక చైతన్యము (consciousness), ఐన నారాయణునికి నమస్కరిస్తున్నాను అని భావం.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి