*బిడ్డ పుట్టినప్పుడు:*
------------------
లాలీ లాలీ లాలీ లాలీ...
వటపత్రసాయికి
వరహాల లాలీ
రాజీవనేత్రునికి రతనాల లాలీ
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలీ..."
*16 ఏళ్ళకి:*
"పదహారు ప్రాయంలో
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి.
నేటి సరికొత్త జాజిపువ్వల్లె
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి..."
*18 ఏళ్ళకి:*
"ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలీ ఇదేం అల్లరీ..
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ వుంది..
అరే ఇదేం గారడీ..
నేను కూడా నువ్వయానా
పేరుకైనా నేను లేనా..."
*25 ఏళ్ళకి:*
My Love is Gone
My Love is Gone
పోయే పోయే లవ్వేపోయే
పోతే పోయిందే ..
its gone, its gone,
my love is gone."
*35 ఏళ్ళకి:*
"ఎందుకే రవణమ్మా పెళ్ళెందుకే రవణమ్మా
తాను దూర సందు లేదు
మెడకేమో డోల రవణమ్మా
సతాయించాకే రవణమ్మా
బాగోదే రవణమ్మా
ఛీ ఛీ అంటారే రవణమ్మా"
*45 ఏళ్ళకి:*
"జన్మమెత్తితిరా..
అనుభవించితిరా..
బ్రతుకు సమరములో..
పండిపోయితిరా..
మంచి తెలిసి మానవుడిగా మారినానురా...."
*55 ఏళ్ళకి:*
"సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో సాగేటి ఆటలో
ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో
సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక రణరంగం.."
*65 ఏళ్ళకి:*
(పురుషుడు)
"కాశీకి పోయాను రామాహరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి.."
(స్త్రీ)
"కాశీకి పోలేదు రామాహరి
ఊరి కాల్వలో నీళ్ళండి రామాహరి
మురుగు కాల్వలో నీళ్ళండి రామాహరి.."
*75 ఏళ్ళకి:*
"జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
సంసారం సాగరం నాదే
సన్యాసం శూన్యం నాదే"
*85 ఏళ్ళకి:*
"రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేదులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే...
లోకమెన్నడో చీకటాయెలే..."
*100 ఏళ్ళకి:*
"చుక్కలో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికీ చిక్కనోడు.
తల్లడిల్లి పోతుంది తల్లి అన్నది..."
😄😄😄😄😄 మిత్రులారా Just నవ్వు కోండి. కాని ఇదే జీవిత రహస్యం..🙏🏻🙏🏻🙏🏻 ఆలోచించండి ఎందుకు ఈ తాపత్రయం, అశా, కుట్రలు, కుతంత్రములు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి