.
_*సూక్తిసుధ*_
*చేయవలసిన పనులు:* పితృవాక్యపరిపాలనచేత శ్రీరాముడు కీర్తి వహించెను. పితృవాక్య పరిపాలనచేత గరుడుడు యశయము పొందెను. సత్యవాక్యపాలనముచేత హరిశ్చంద్రుడు ఖ్యాతి పొందెను. దానంచేత బలిచక్రవర్తి వినుతికెక్కెను, ఓర్పుచేత ధర్మరాజు గొప్పను పొందెను, పెద్దలుతలపెట్టిన పని నెరవేర్చుటచేత బగీరథుడు ప్రఖ్యాతిగాంచెను, కావున ఈ పనులు పురుషునకు ఆవశ్యకంబులు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి