సంధ్యావందనం చేయడం బ్రహ్మణుడిగా మన ప్రథమ కర్తవ్యం. సంధ్యావందనం చేయకుండా ఏ పూజ నోము వ్రతము ఆబ్దికం చేయడానికి అర్హత ఉండదు. ఇప్పటికి సంధ్యావందనం చేయకుండా ఉన్నా యెడల మీకు నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే వెంటనే రిజిస్టర్ చేరుకొంది. Online లో ఉచితంగా సంధ్యావంద అభ్యాసన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
www.sandhyavandanam.org
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి