🪴🪴🪴💥💥💥
*_9 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనని విమర్శ చేసే కనీస అర్హత 54 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రేసుకి ఉందా ???_*
*_ఒక సాధారణ పౌరుడి వినమృపూర్వక లేఖ మరియూ విన్నపం_*
*_1947 తరువాత దాదాపు 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెసు పార్టీ , ఆ సమయంలో మనకంటే అధమస్తితిలో ఉన్న దేశాలు సైతం ఎప్పుడో అభివృద్ధిలోకి అడుగేసి భారతదేశాన్ని దాటేస్తే మరి అన్ని రోజులు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఏమి చేసినట్టు ? గుడ్డి గుర్రాలకు పండ్లు తోమిర్రా ! 8 సంవత్సరాలు కూడా నిండని బిజేపీ అధికారాన్ని ప్రశ్నించే మీరు 54 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం జాబితాలో ఎందుకుంది అని ప్రశ్నించుకోరేం ?_*
*_మత రాజకీయాలకు పునాదులు వేసిన మీరు_*
*_తమ సొంత వారి హిందూ అస్తిత్వాల కోసం పోరాడే బిజేపీని మతతత్వ పార్టీ అనడం హాస్యస్పదంగా లేదా ?_*
*_అంబానీ అదానీలు ఈ ఎనిమిది సంవత్సరాలలోనే ఎదిగారా ? వారు అత్యధికంగా అభివృద్ధి చెందుతానికి భీజం వేసింది , విజయ్ మాల్యా లాంటి బ్యాంక్రప్ట్స్ కి అప్పులిచ్చింది కాంగ్రెసు ప్రభుత్వంలోనే కదా , రేచీకటి వ్యాధి ఎమైనా ఉందా , లేక అధికారం కోసం ఒక అబద్దాన్ని పదే పదే చెప్తూ దేశప్రజలని మోసం చేస్తున్నారా_*
*_బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లేకుండా దేశం నడిబొడ్డున జెండా ఎగరెయ్యలేని భయానక పరీస్తితి నుండి సగర్వంగా ధైర్యంగా మన దేశంలో జెండా ఎగరేసే స్థాయికి వచ్చింది మీరు చూడ్డం లేదా ? అర్దం అవ్వడం లేదా ,ఒప్పుకోలేక పోతున్నార ?_*
*_మీ హాయంలలో జరిగిన ఉగ్రవాద దాడులు_*
*_దేశ ప్రజలు ఎదుర్కున్న కల్లోల పరీస్తితులు తెలియవా ,_* *_మర్చిపోయారా , 1980 లో జరిగిన మండై_* *_ఊచకోతల మొదలు 2013 హైదరాబాదు లో_* *_జరిగిన లుంబిని గోకుల్ చాట్ దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్టుల దాక ఆ తర్వాత జరిగిన_*
*_బెంగుళూరు బాంబు దాడి ,బోధ్ గయా ,పాట్నా జలపైగురి బ్లాస్ట్స్ వరకు ఎంత రక్తపాతం అయ్యి దేశం అల్లకల్లోలం అయ్యి ఉందో మీకు తెల్సిందే కదా ?_*
*_భయంకరమైన హిందూ వ్యతిరేక ఆర్టికల్స్ తీసుకొచ్చింది మీరు కాదా ?_*
*_ఈ దేశపు విధ్యా వ్యవస్థలో మొత్తం మనల్ని కొల్లగొట్టిన వారి చరిత్రలే చదివించింది మీరు కాదా ,_* *_విధ్యా వ్యవస్థ నిర్విర్యం చేసి స్కిల్డ్ మరియూ ఉత్సాహం కలిగిన యువకులని దేశం విడిచేలా చేసింది మీరు కాదా_*
*_మీ వల్ల ఈ దేశానికి ఏ చెడు జరగలేదో చెప్పండి !_*
*_అత్యంత ఎక్కువ కాలం పాలించింది ఆ కుటుంబమే_*
*_అత్యధిక బాంబు దాడులు మీ హాయంలోనే_*
*_అత్యధిక నల్లడబ్బు దేశాలు దాటింది మీ హాయంలోనే_*
*_అత్యధిక స్కాములు_* *_జరిగింది మీ హాయంలోనే_*
*_అత్యంత అవినీతి_* *_జరిగినది మీ హాయంలోనే_*
*_అత్యధిక అశాంతిగా ఉన్నది మీ హాయంలోనే_*
*_అత్యంత వెనుకబడిన తనంగా ఉంది మీ_* *_హాయంలోనే_*
*_అత్యంత పేదరికాన్ని_* *_పెంచింది మీ హాయంలోనే_*
*_అత్యంత అక్షరాస్యత తక్కువ మీ హాయంలోనే_*
*_అత్యంత క్రైం రేట్ మీ హాయంలోనే_*
*_అత్యంత ఇంధన ధరలు పెరిగింది మీ హాయంలోనే_*
*_అత్యంత అప్పుల్లో_* *_కూరుకుపోయింది మీ హాయంలోనే_*
*_అత్యంత హిందువులపై దాడులు జరిగినది మీ హాయంలోనే_*
*_అత్యంత ఎక్కువ రాజకీయ నాయకులు సంపాదించుకుంది మీ హాయంలోనే ఇవ్వన్ని గణాంకాలతో నెట్టింట్లో ఉన్నవి_*
*_ఇదే 54 సంవత్సరాలలో అత్యంత దుర్బంగా ఉన్న జపాన్_*
*_(1946–1954), the high increase (1955–1972), the steady increase (1972–1992) అంటూ_* *_దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా_* *_ఇప్పుడు ప్రఖ్యాత దేశాల సరసన సగర్వంగా ఉంది_*
*_మీరు పాలన మొదలెట్టిన కొత్తలోనే_* *_ఇజ్రాయెల్ దేశం చుట్టూ యమకింకరులతో_* *_సహవాసం చేస్తూ_* *_కూడా , సంవత్సరానికి ఒక సారి యుద్దం చేస్తూ_* *_కూడా అభివృద్ధి చెందిన జాబితాలో ఉండి_* *_శక్తివంతమైన దేశంగా పెర్కొనబడుతుంది_*
*_1965 లో పుట్టిన_* *_సింగపూర్ కూడా_* *_అభివృద్ధి చెందిన దేశమే_*
*_ఇంకెన్నో దేశాలు_*
*_కానీ ఇన్ని సంవత్సరాలు పాలించిన మీరు దేశాన్ని ఇంకా_*
*_" అభివృద్ధి చెందుతున్న " దేశంగానే ఉంచి 8 సంవత్సరాల పాలనని హేళన చేస్తూ , విమర్శలు చేస్తుంటే మీ అంతరాత్మ ఎలా ప్రాణాలతో బ్రతికుంటుంది ?_*
*_నిన్నా మొన్న కూడా మేము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370_*
*_తీసేస్తాం అన్నాడు ఒక కాంగ్రెసు నాయకుడు !_*
*_అసలు ఆర్టికల్ 370 ఎంటోకూడా_* *_తెల్సినట్టులేదు సదరు పెద్దమనిషికి , ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఎంట్రా చదువుకున్నావా లేదా అని అడిగేవాడు లేకే కదా ఆ అహంకారపు_* *_మాటలు ,అదే విధంగా ఆర్టికల్ 35 A కూడా_*
*_వాటివలన ఎవరికి ఏ నష్టం లేదు దేశమంతటా ఒకే రాజ్యాంగం ఇదే గౌ శ్రీ అంబేడ్కర్ గారు కోరుకున్నది కూడా !_*
*_ఇంకా ఎన్ని రోజులు మీ స్వార్ద ప్రయోజనాల కోసం దేశాన్ని వాడుకుంటారు ,_* *_ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉండాల_*
*_దేశ సంపదని సర్వనాశనం చేసిన_*
*_మీ చెత్తని 8_* *_సంవత్సరాలలో శుద్ధి చెయ్యాలంటే ఎంత కష్టం ?_* *_దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్న రోజుల్లో మీ సంతోషాల కోసం విమానాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేసిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తిరుగుతూనే_* *_ఉన్నాయి కదా , మీ పుట్టిన రోజు వేడుకలకి_* *_యుద్ద నౌకలని_* *_వాడుకున్న ఘనమైన చరిత్ర లేదా_*
*_మహాప్రభో_*
*_దయచేసి మమ్మల్ని మా దేశాన్ని దయచేసి అభివృద్ధి చెందనివ్వండి ,_* *_మళ్లీ మీ కుటుంబ పాలన రక్కసి కోరల్లో చిక్కుకోవాలని_* *_లేదు , ఆ ఉగ్రవాద దాడుల భయంతో బ్రతకాలని లేదు_*
*_మీరు ఈ దేశానికి చేసే అతిపెద్ద గొప్ప సేవ ఇదొక్కట్టే_*
*_దయచేసి మమ్మల్ని వదిలేయ్యండి ,మిమ్మల్ని ఆజన్మాంతం స్మరిస్తాము ,_* *_ఒకే కుటుంబం చేతుల్లో స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఈ బానిస బ్రతుకులు బ్రతకలేము ,_*
*_మేము అభివృద్ధి చెందుతాము ,మమ్మల్ని అభివృద్ధి చెందనివ్వండి_* 🙏🙏🙏
*_ఒక సాధారణ ఓటరు , సాధారణ దేశ పౌరుడు_*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి