హిందూ బంధువులారా ...#మనం_హిందువులం అన్న మాటే గానీ ఇంతవరకూ మనలో చాలా మందికి మనదేశంలో మరియు వేరే ఇతర దేశాల్లో మన #హిందూ_సంస్థలు ఎన్ని? ఎంత వరకు పనిచేస్తున్నాయో? వాటి #ఉద్దేశాలేమిటి? అన్న అంశాలే తెలియదంటే #హాస్యాస్పదమే! అంతెందుకూ... మన ఉభయ తేలుగు రాష్ట్రాల్లో ఉన్న సంస్థలు కూడా సరిగ్గా తెలియవు #మనలో చాలా మందికి. ఇక్కడ నేను సేకరించిన సమాచారం ప్రకారం కొన్ని #హిందూసంస్థల పేర్లు చెబుతాను మీకు నచ్చితే మీ దగ్గరలోని కార్యాలయాలకు వెళ్లి లేదా facebook లాంటి మాధ్యమం ద్వారా నైనా సంప్రదించి అక్కడ #సభ్యులుగా చేరండి !
●#RSS = రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
●#రాష్ట్రా సేవిక సమితి
●#హిందూ వాహిని
●#హిందూ యువ వాహిని
●రాష్ట్రీయ సేవా భారతి
●సహకార భారతి
●విజ్ఞాన భారతి
●సంస్కృతభారతి
●#సంస్కార భారతి
●#స్వదేశీ జాగరణ్ మంచ్
● #VHP = విశ్వహిందూ పరిషత్
●#ABVP=అఖిల భారత విద్యార్థి పరిషత్
●రాష్ట్ర ధర్మ ప్రకాషన్
●వనవాసి కళ్యాణ ఆశ్రం
●#విద్యాభారతి
●ఆరోగ్య భారతి
●రామకృష్ణా మిషన్ / మఠం
● #భజరంగ్ దళ్
● గోరక్షా దళ్
● స్వాధ్యాయ్
●#శివశక్తి
●#హిందూ జనశక్తి
● #రాష్ట్రీయ శివాజీ సేన
● హిందూ పరివార్
● రామదండు
● ధర్మవీర్
● హైందవ శక్తి
● హైందవ సైన్యం
● పరుశురాం పరివార్
● గాయత్రీ పరివార్
● RHS = రాష్ట్ర హిందూ సేన
● RDS= రాష్ట్రీయ దళిత సేన
● RDS
● RHP
● శ్రీ రామ సేన
● రాష్ట్రీయ వానర సేన
● కురుక్షేత్రం
● మోక్షగీత
● మన గుడి
● హిందూ చైతన్య సమితి
● హిందూ ధర్మచక్రం
● ధానధర్మ చారిటబుల్ ట్రస్టు,
● ఆంధ్రప్రదేశ్ హిందు దేవాలయాల పరిరక్షణ సమితి,
● ధర్మ వీర్
● ధర్మ సింధు
● ధర్మ ధ్వజం
● శివాజీ సైన్యం,
● హిందు నేషనల్ ట్రస్టు బ్యాంక్,
● జాంభవ జన జాగృతి సేన,
● జాంభవ సమాజం,
● జాంభవ ఉత్సవ కమీటి,
● హిందుస్థాన్ మోడీజమ్,
● సనాతన ధర్మ వేదిక,
● ఆది జాంభవ శ్రీరామ సైన్యం,
● సనాతన ధర్మం వేధం,
● జాంభవ సేన,
● ఓ హిందు మేలుకో,
● ధర్మ జాగరణ సమితి ఆంధ్రప్రదేష్
● శ్రీరామ సైన్యం,
● హిందుస్థాన్ సమాచార్
● భారత వికాస్ పరిషత్
● అఖిల భారత సాహిత్య పరిషత్
● భారతీయ శిక్షణా మండల్
● ప్రజ్ఞా ప్రవాహ్
● #సామాజిక సమరసతా మంచ్
● భారతీయ ఇతిహాస సంకలన యోజన
● పూర్వసైనిక సేవా పరిషత్
● భారతీయ కుష్టు నివారక సంఘ్
● సక్షమ
● క్రీడా భారతి
● లఘు ఉద్యోగ భారతి
● అధివక్తా పరిషత్
● రాష్ట్రీయ సిఖ్ సంగత్
● దీన్ దయాళ్ శోభా సంస్థాన
● బాబా సాహెబ్ ఆప్టే స్మారక సమితి
● వివేకానంద కేంద్రం
● బాలకుటీర్
● మాతృ మండలి
● ధర్మజ్యోతి సేవా సంఘ్
● బాల సంస్కార కేంద్ర
● సుదర్శన మహాసేన
● శ్రీ వేద నారాయణ ధర్మ రక్షణ సమితి
●AP రాష్ట్ర సాధు పరిషత్.
● #BJP= భారతీయ జనతా పార్టీ.
ఇవే గాక ఇంకా 180 హిందూ సంస్థలు పనిచేస్తున్నాయన్న సంగతి ఎంతమందికి తెలుసు?
ఇక్కడ భారతదేశంలో #RSS సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో పనిచేసే హిందూసంస్థల పేర్లు 80% చెప్పాను. మిగతావి కూడా హిందువుల కోసం పనిచేస్తున్న స్వతంత్ర్య భావాలు, స్వంత #సిద్ధాంతాలు గల సంస్థలు. ఇదంతా ఎందుకంటే రానున్న దశాబ్దకాలంలో "హిందూ జనాభా తగ్గి" అన్యుల జనాభా పెరిగి మనం మైనారిటీలో పడిపోయే ప్రమాదమున్నది కాబట్టే . మాకెందుకులే అనే భావంతో ఇంతకుముందు ఇన్నాళ్లూ ఉన్నారేమో.. రాను రానూ తెలుగు రాష్ట్రాలు కూడా కేరళ, పశ్చిమ బెంగాల్ లా తయారయ్యే అవకాశముంది. కావున... ఇక ముందు మీరలా ఉండే అవకాశం లేదు ఇప్పటికీ మించి పోలేదూ.. ఏదో ఒక హిందూసంస్థలో సభ్యులుగా చేరండి మనలను-మనం. మన హిందూ జాతిని రక్షించుకోవాలంటే ఎదో ఒక #హిందూసంస్థల్లో చేరడమే ఉత్తమము .రోజు రోజుకీ హిందుత్వ #కుదించుకు పోతుందనే భావనతో...
🌹🌹🌹🌹🌹
(సేకరణ)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి